హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్ పేట్ డివిజన్ ఓయూ కాలనీ లో సహచర మంత్రి వర్యులు వివేక్ వెంకట్ స్వామి గారితో కలిసి పర్యటన. షేక్ పేట్ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ . వర్షాల కారణంగా ప్రస్తుతం చేస్తున్న పనులు, చేయాల్సిన పనులు గురించి మంత్రులు వివరించడం జరిగింది . డివిజన్ లో నాలాల సమస్యలు, సీసీ రోడ్లు నిర్మాణం అంశాలపై సమావేశంలో చర్చ... ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్న పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు. షేక్ పేట డివిజన్ లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్థానిక నేతల ద్వారా తమ దృష్టికీ తీసుకురావాలనీ తెలపడం జరిగింది . పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి వారంలో ప్రారంభోత్సవాలు చేసుకోవాలని ఆదేశాలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa