చాదర్ ఘాట్ ప్రాంతంలో ప్రాణాంతక రసాయనాలను మూసిలో పారవేయడం వల్ల స్థానికులు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఓల్డ్ మలక్ పేట్, పద్మా నగర్, శంకర్ నగర్ వాసులు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే నిఘా పెట్టి, రసాయనాలు పారవేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa