కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో పీజీ బాలికలు, బాలుర హాస్టల్ నిర్మాణ పనులకు రాష్ట్ర బిసి, రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ రవికుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ తో పాటు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa