హైదరాబాద్‌లో కుండపోత వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు భారీ వరద నీరు చేరింది. శుక్రవారం ఉస్మాన్ సాగర్ 10 గేట్లను ఎత్తి 6,370 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. గేట్ల ఎత్తడంతో నార్సింగి రూట్‌లో లో-లెవెల్ బ్రిడ్జీ వద్ద వరద ప్రవహిస్తోంది. సురక్షితంగా ప్రయాణించేందుకు ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్లు మూసివేయగా, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa