పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని BRS మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్ రావు నివాసంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఆయన బతుకమ్మ పేర్చి, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మనోజ్ గౌడ్, జితేందర్ రెడ్డి, దుర్గారావు, చినపాక వెంకటయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa