రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ - తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ రైలును సెప్టెంబర్ 30 నుంచి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గనుంది. రైలు నంబర్ 17229/30 నుంచి 20629/30కి మారింది. సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 2కు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:25 కి చేరుకుంటుంది. అక్కడ మరుసటి రోజు ఉదయం 6:45 బయలుదేరి సికింద్రాబాద్‌కు ఉదయం 11 గంటలకే చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa