పాతబస్తి కార్వన్ లో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన దుర్గామాత నిమజ్జనోత్సవాల్లో పాలమూరు ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె ప్రత్యేక పూజలు చేసి, దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలిచే భాగ్యం రావడం అదృష్టమని, నవరాత్రి పూజలన్నీ ఫలించి, ప్రజలందరిపై దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa