మంత్రి పొన్నం ప్రభాకర్, సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని చందుర్తి మండల నాయకులు ఖండించారు. హైదరాబాద్ లో జరిగిన పత్రికా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే, పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొన్నం దిష్టిబొమ్మ దహనం చేసి, కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa