ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహ వేడుకలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 02:59 PM

హన్మకొండ జిల్లా మయూరి గార్డెన్ లో జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 9వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ కత్తుల కవిత కుమార్తె వివాహ వేడుకలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa