ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు లారీ ఢీ.. 10 మందికి గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 03:52 PM

కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు కుకునూరుపల్లి రైల్వే బ్రిడ్జిపై తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 10 మంది గాయపడ్డారు. వారిలో డ్రైవర్, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బస్సులో ఉన్నవారు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం గజ్వేల్లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa