TG: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నిలిచిపోవడంతో, కాంగ్రెస్ పార్టీ డీసీసీల ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించింది. ఏఐసీసీ నియమించిన 22 మంది అబ్జర్వర్ల బృందం జిల్లాల్లో పర్యటిస్తూ, ఆశావహుల నుంచి దరఖాస్తులు, జిల్లా నాయకుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగుతుంది. పార్టీని సమర్థవంతంగా నడిపించగల సమర్థులైన డీసీసీల కోసం హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో పార్టీలో డీసీసీలతే కీలక పాత్ర కాబోతోందని ఏఐసీసీ ఇప్పప్పటికే ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa