మన దేశంలో రేషన్ కార్డులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కీలకం. కొందరు సరిగ్గా వినియోగించడం లేదని ప్రభుత్వం వాదన. దీంతో అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కార్డును సరిగ్గా నిర్వహించకపోయినా, ప్రతి నెలా రేషన్ దుకాణంలో వస్తువులు కొనకపోయినా, ఆధార్‌తో అనుసంధానం చేయకపోయినా, కుటుంబ సభ్యుల వేలిముద్రలను అనుసంధానించకపోయినా రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa