సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో చామెట్ యాప్ ద్వారా న్యూడ్ కాల్స్, అసభ్య చాటింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈజీ మనీ కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ లక్షల్లో సంపాదించేందుకు కొందరు అక్రమార్కులు ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది. ఈ యాప్ తో మహిళలు పక్కదారి పడుతున్నారనే ఆరోపణలతో పోలీసులు రంగంలోకి దిగారు. డబ్బు ఆశ చూపి మహిళలను యాప్ లో జాయిన్ చేయించి, గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్, న్యూడ్ కాల్స్ మాట్లాడేలా చేస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa