TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి విజయవంతగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు కూడా ఆమోదం తెలిపారు. ఆ ప్రాజెక్టుకు ఆయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa