శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని తెలిపారు. అసెంబ్లీలో రెండు రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం అన్ని పార్టీలు ఈ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరి నాగభూషణం, బాల ముకుందం, అడువల లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, రవీందర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, అంజన్న పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa