దేశంలో ప్రతి పౌరుడికీ ఆధార్ తప్పనిసరి చేయబడింది. ఇప్పుడు ఐదేళ్లలోపు పిల్లల కోసం 'బాల ఆధార్' అందుబాటులోకి వచ్చింది. ఈ కార్డు పిల్లలకు ఐదేళ్లు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది, ఆ తర్వాత దానిని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఫారమ్ పూరించాలి. చిన్నారి డాక్యుమెంట్లతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు తమ బయోమెట్రిక్ వివరాలను అందించాలి. 60-90 రోజుల్లో బాల ఆధార్ కార్డ్ జారీ చేయబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa