కొండాపూర్ మండలం అనంతసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సీపీఆర్ పై వైద్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రోగ్రామ్ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సీపీఆర్ పద్ధతులపై అవగాహన కల్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa