పూల సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బంతి, చామంతి వంటి వాటితో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. పండుగలు, పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాలలో పూలకు విపరీతమైన గిరాకీ ఉంటుందని, ఈ సమయంలో సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం సంపాదించవచ్చని పేర్కొంది. సంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్నలతో పోలిస్తే పూల సాగుకు తక్కువ పెట్టుబడి సరిపోతుందని తెలియజేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa