తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణంతో యావత్ తెలంగాణ దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆయన అంత్యక్రియలు మంగళవారం ఘట్‌కేసర్‌లోని ఎన్ఎఫ్‌సీ నగర్‌లో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. అలాగే అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని, త్వరలోనే అందెశ్రీ స్మృతివనం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa