డిసెంబర్ 5న నాగార్జున ప్రభుత్వ కళాశాల “కృత్రిమ మేధస్సు, మిషిన్ లర్నింగ్ - భవిష్యత్ తరాలపై విప్లవాత్మక ప్రభావం” అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించనుంది. ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సదస్సు కృత్రిమ మేధస్సు, మిషిన్ లర్నింగ్ భవిష్యత్ తరాలకు గొప్ప అవకాశాలను కల్పిస్తూ, పనులు సులభతరం చేసి, కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa