కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలో భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవ దినోత్సవాన్ని కౌటాల బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ MPP బసార్ కార్ విశ్వనాథ్ మాట్లాడుతూ, రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలని, స్వేచ్ఛ, సమానత్వం దేశమంతటా పరిఢవిల్లాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తెర్ల ఆత్మారాం, కర్మ ఏ మాజీ, దౌలత్, ముత్తయ్య, రావుల ప్రకాష్, అశోక్, పత్రు, రాము, భీమ్ రావ్, కిషోర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa