నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం తనిఖీ చేశారు. రిజిస్టర్ లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, పోలీసు సిబ్బందికి మెరుగైన భద్రతను నిర్వహించాలని, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, డీపీఆర్ఓ విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa