నిడమానూర్ లోని తుమ్మడం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బుర్రి వెంకటేశ్వర్లు యాదవ్ తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఆయనతో పాటు పది వార్డుల సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు వల్లభ రెడ్డి, నిడమానూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకత్ సత్యం, తెలంగాణ రాష్ట్ర నాయకులు విక్రమ్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa