సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం లోని గోరంట్ల, చందుపట్ల, రాజా నాయక్ తండ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బూతులను తుంగతుర్తి సర్కిల్ సిఐ నరసింహారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల ఎస్సై వీరన్న, పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa