కర్నాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న తుఫాను వాహనం మగ్గిలి వద్ద బోల్తా పడింది. ముందు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పరియా ఆసుపత్రికి తరలించగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సంగారెడ్డి, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa