TG: మహబూబాబాద్ జిల్లా బయ్యారం(M) కేంద్రంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సైదులుబాబు అనే వ్యక్తి ఓ వివాహితతో కొన్నేళ్లుగా ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 9వ తరగతి చదవుతున్న ఆమె కుమార్తెపై కూడా లైంగిక దాడి చేశాడు. దీంతో ఆ బాలిక గర్భవతి కావటంతో తల్లి సహాయంతో బాలికను ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఇటీవల బాలికకు చేయాలని చూడగా.. ఈ విషయం తెలిసి సఖికేంద్ర నిర్వాహకులకు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలిక.. అబార్షన్ విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa