పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజాతో కలిసి రోశయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల జీవితాలు అందరికీ ఆదర్శనీయమని, వారి ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa