కామారెడ్డి జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు, భూసర్వే, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారీపై గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ అధ్యక్షతన అటవీ శాఖ అధికారి నిఖితతో పాటు వివిధ శాఖల అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, జిల్లాలోని అన్ని మండలాల్లోని సహజ, కృత్రిమ చెరువులు, కుంటలు, జలాశయాలను చిత్తడి నేలల ప్రమాణాల ప్రకారం గుర్తించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa