దేవరకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మైదానంలో డిసెంబర్ 20న 10 నుంచి 16 ఏళ్ల లోపు బాల బాలికలకు జిల్లాస్థాయి అథ్లెటిక్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 100 మీటర్, 800 మీటర్, షాట్ పుట్ వంటి వివిధ ఈవెంట్లలో పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీలకు శిక్షణ ఇస్తారని Leonex interio CEO and MD రమావత్ లక్ష్మీపతి రాథోడ్ తెలిపారు. ఆసక్తి గలవారు పాల్గొని జిల్లా నుండి జాతీయస్థాయి వరకు ఎదగాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa