సికింద్రాబాద్ హిందీ కాలనీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ షి టీమ్ ఎస్సై మంజు తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సోనూ యాదవ్ అనే వ్యక్తి వద్ద 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. తాను తాగేందుకు గంజాయిని జార్ఖండ్ నుండి తెచ్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa