వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్రస్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించే విషయమై శుక్రవారం ఢిల్లీ నుండి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఈనెల 22న మాక్ ఎక్సర్సైజు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఇందుకుగాను ఈ మాక్ ఎక్సర్సైజ్ సందర్భంగా అవసరమైన సూచనలను అధికారులు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa