మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపురంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. శంకర్ అనే వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు, కొన్ని పట్టు చీరలను దొంగిలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం జరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa