తెలంగాణలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎనికలు జరగనుండగా.. తొలి రెండు దశల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాగా ఈ నెల 17న తుది విడతకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మూడో విడత ఎన్నికలో భాగంగా 3,752 సర్పంచ్ స్థానాలకు, 28,406 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa