ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి శ్రీధర్ బాబుని కలిసిన చిల్లపల్లి యువ సర్పంచ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 12:07 PM

హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని చిల్లపల్లి గ్రామ నూతన సర్పంచ్ గోపు సంతోష్ కుమార్ కలిసారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి పాటు పడాలని, ప్రభుత్వంతో పాటు, తమ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువనాయకులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa