నకిరేకల్ - నల్గొండ ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa