ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 25, 2025, 11:40 AM

 హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. శంషాబాద్ నుంచి HYDలోని జలవిహార్ కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa