సిద్దిపేట అర్బన్ మండలం ఉప సర్పంచ్ ల ఫోరం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా నూతన ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షున్ని, కార్యవర్గాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి, ప్రజా సేవ లక్ష్యంగా ఒకరికి ఒకరు తోడై గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఎల్లుపల్లి, మిట్టపల్లి గ్రామాలు అవార్డులు సాధించి ఆదర్శంగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa