ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఈ కేసులో ఎవరున్నా వదిలిపెట్టమని, ఆధారాలు లభించే కొద్దీ విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండటం వల్ల తాము ఎక్కువగా మాట్లాడలేమని ఆయన మీడియాకు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై ప్రతిపక్షలు, వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa