ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రవల్లి నుంచి బయల్దేరిన కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 01, 2026, 12:07 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు నేడు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని తన నివాసంలో విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వాహనంపై కార్యకర్తలు పూలవర్షం కురిపించగా, ఆయన వారికి అభివాదం చేస్తూ వెళ్లారు. కాన్వాయ్‌ వెంట భారీగా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa