తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సిరిపురం యాదయ్య 37వ జన్మదినం సందర్భంగా నాగారంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యాదయ్య చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ పద్మశాలి సంఘం నాయకులు యాదయ్య సేవలను కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa