ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా దుబ్బ రాజన్న ఆలయ రథోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 03:06 PM
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్‌లోని దుబ్బ రాజన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన రథోత్సవంలో ఒగ్గు కళాకారులు, గుస్సాడీ నృత్యాల ప్రదర్శనతో పాటు భక్తులు కాగడాలు, శివసత్తుల పూనకాలతో శివనామ స్మరణ చేస్తూ రథాన్ని లాగారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa