ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు మంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 03:19 PM

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను బుధవారం ఆయన కార్యాలయంలో ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఫార్మసిస్ట్‌ల సమస్యలను మంత్రికి కౌన్సిల్ సభ్యులు వివరించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి కెమిస్ట్ డ్రాగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మడూరి వినోద్ కుమార్, ఫార్మసీ అసోసియేషన్ సభ్యులు రాజు, సుధాకర్, శ్రీ కేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఫార్మసిస్ట్‌ల సమస్యల పరిష్కారంపై చర్చ జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa