రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో, 17వ వార్డులో స్థానిక కౌన్సిలర్ నాజియా బేగం సర్వర్ పాషా ఆధ్వర్యంలో లబ్ధిదారులు మంజుల బాలరాజ్ దంపతులు తమ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని అట్టహాసంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నెహ్రూ కాలనీలోని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఈ ఇల్లు నిర్మించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa