ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధికి సహకారం అందించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 11:33 AM

నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, వాణిజ్య బ్యాంకులు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద అవసరమైన రంగాలలో జిల్లా అభివృద్ధికి క్రమ పద్ధతిలో సహకరించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి CSR కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నల్గొండ అతిపెద్ద జిల్లా అని, అనేకమంది నిరుపేదలకు వివిధ రంగాలలో సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ సహకారం ద్వారా జిల్లాలోని వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa