శనివారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డును తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ముట్టడించారు. అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు బోర్డు మద్దతు ఇస్తోందని, అక్కడ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa