ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం, తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ టి. కర్ణాకర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్ రాజు, ఎంపీఓ ఏనుగు సురేష్ బాబు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa