ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గృహలక్ష్మి'లో నిలిచిపోయిన ఇళ్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 07:04 PM

TG: బీఆర్ఎస్ హయాంలో 'గృహలక్ష్మి' పథకం కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'గృహలక్ష్మి' కింద ఇళ్ల నిర్మాణం ప్రారంభించి బిల్లులు రాక పెద్ద సంఖ్యలో మధ్యలోనే నిలిచిపోయాయి. తాజాగా ఈ పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల ప్రకారం పునాది ప్రాంతం 400-600sq ft మధ్య ఉండాలి. బేస్‌మెంట్ పూర్తయితే ఆ దశ డబ్బులు చెల్లించరు. పై కప్పు​ లెవల్​ వరకు రూ.లక్ష, స్లాబ్​ పూర్తయితే రూ.2L, మొత్తం నిర్మాణం పూర్తయితే మరో రూ.లక్ష చెల్లించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa