ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెదక్ జిల్లాకు రెయిన్ అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 24, 2026, 06:21 PM

తెలంగాణలో వాతావరణం మారిపోయి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నేడు కూడా రాష్ట్రానికి వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. మరో 2 గంటల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో మరో మూడు గంటల వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa