ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 03:51 PM

హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఎంఎన్ఆర్ గార్డెన్ సమీపంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్' క్యాంపెయిన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రామ్‌దాసు తేజావత్ ముఖ్య అతిథిగా పాల్గొని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అవగాహన కల్పించారు. ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయకూడదని, ద్విచక్ర వాహనదారులు, పిలియన్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa