ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవరకొండ నూతన మున్సిపాలిటీ చైర్మన్ సన్మానించిన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 11:12 AM

దేవరకొండ నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పున్న శైలజ వెంకటేశ్వర్లు గారు చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మర్యాదపూర్వకంగా మా ఇంటికి విచ్చేసిన సందర్భంగా వారికి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యం ఏ. సిరాజ్ ఖాన్, ఆయన సతీమణి పర్వీన్ బేగం, మిత్రులు హన్మంతు వెంకటేష్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేష్ యాదవ్, యం ఏ ఖైసర్ ఖాన్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa